My Diet My Rules - 27 July 2020

6.30 AM - Flax seeds powder water

7 AM - Ginger tea

10.10 AM
గుమ్మడి, పుచ్చ, పొద్దుతిరుగుడు గింజలు - 2 స్పూన్స్
బాదంపప్పులు - 5
జామకాయ - 2 ముక్కలు ( సగం )

1.30 PM

5 స్పూన్స్ గోధుమ రవ్వ నీళ్ళల్లో ఉడికించాను.
1 స్పూన్ గోధుమ రవ్వతో నువ్వులు, అవిసె గింజల పొడి కలిపాను.
మిగిలిన దానికి పప్పుచారు కలిపాను.
బీన్స్ తాలింపు
నల్ల నువ్వులు చల్లిన 2 స్పూన్స్ పెరుగు
పొట్టు మినప్పప్పుతో చేసిన సున్నుండ ఒకటి.

5.30 PM - Coffee

6.30 PM 
Stuffed omelette in Capsicum

Comments