7 AM - అల్లం టీ
9 AM - నిమ్మకాయ నీళ్ళు
10.10 AM
పల్లీ చట్నీతో ఒక స్పూన్ గోధుమరవ్వ ఉప్మా
ఒక అరటిపండు
1.30 PM
గోధుమరవ్వ ఉప్మా - 1 కప్
నెయ్యితో నువ్వులు, అవిసె గింజల పొడి
బెండకాయ తాలింపు
కందిపప్పు పొనగంటి ఆకుకూర తాలింపు
రసం
5.30 PM
మిరపకాయ బజ్జి - 1
బోండా - 1
6 PM
క్యాప్సికమ్, 2 కోడిగుడ్లతో ఆమ్లెట్
Comments
Post a Comment