My Diet My Rules - 17 Aug 2020


7.30 AM - శొంఠి టీ

10.15 AMదానిమ్మ, ద్రాక్ష రసం

1.30 PM - First meal

అన్నం - 1 కప్
పుదీనా పచ్చడి
వంకాయ, బంగాళదుంప వేపుడు
పెరుగు
మామిడికాయ ఊరగాయ
జామకాయ

5.30 PM - కాఫీ

7 PM - Second meal
చపాతీ - 1
పుదీనా పచ్చడి
10 రొయ్యలతో వేపుడు
ఉల్లిముక్కలతో పెరుగు 

రోజు మధ్యలో అప్పుడప్పుడు ఉడికించిన చెనిక్కాయలు



Comments