My Diet My Rules - 18 Aug 2020


7 AM - శొంఠి టీ

10.15 AM - Breakfast
బొప్పాయిపండు
కొబ్బరి పల్లీల చట్నీ

10.30 - 1 PM ఒక నిమ్మకాయ రసంతో చేసిన అర లీటర్ పల్చటి మజ్జిగ 

1.30 PM - First meal
చపాతీ - 2
మామిడికాయ పప్పు 
బీట్ రూట్ వేపుడు
ఒక స్పూన్ అన్నం వేసిన రసం

5.30 PM - శొంఠి టీ

6.15 PM - Second meal
మిరపకాయ బజ్జి
కోడిగుడ్డు పచ్చసొనతో చేసిన బజ్జి
కోడిగుడ్డు
ఉల్లిముక్కలు
మామిడికాయ పప్పు
చిన్న చిన్న ఆపిల్స్

Comments