Lunch Ideas #1
Lunch Ideas
Lemon Rice
Veg Coconut Rice
Mint Rice
Curd Rice
Sweet Pong al
Chapati
Gravy
Potato fry
Ladies finger fry
Sweet potato
Guava
కావలసిన పదార్థాలు :
చిలగడదుంప - 1
పుదీనా
కొత్తిమీర
కరివేపాకు
పచ్చి మిరపకాయలు - 3
ఉల్లిగడ్డ- 1 చిన్నది
క్యారెట్ - 1
బంగాళదుంప - 2
బీన్స్ - 4
బెండకాయలు - 6
పచ్చి కొబ్బరి - 1/4
గోధుమపిండి - చపాతీ కోసం
పల్లీలు
తాలింపు దినుసులు
బియ్యం - 200 గ్రాములు
బాసుమతి బియ్యం - 200 గ్రాములు
బియ్యంని బాగా కడిగి అన్నం వండుకోవాలి.
బాసుమతి బియ్యం కడిగి, ఉడికేటప్పుడు బిర్యానీ దినుసులు, ఉప్పు, కొద్దిగా నెయ్యి వేసుకోవాలి.
నిమ్మకాయ పులిహోర
వెజ్ కోకొనట్ రైస్
పుదీనా రైస్
పెరుగన్నం
బెండకాయ పల్లీల వేపుడు
బంగాళదుంప వేపుడు
చపాతీలు
చపాతీ లోకి గ్రేవీ
బెల్లం పొంగలి
ఉడికిన చిలగడదుంప, జామకాయ, క్యారెట్ ముక్కలు
అతిధులు వచ్చినప్పుడు ఇలా తక్కువ శ్రమతో కంచం నిండా రకరకాల పదార్థాలతో వడ్డించి శెభాష్ అనిపించుకోండి.
Comments
Post a Comment