Lunch Ideas #2


Lunch Ideas 

కుండలో చేసిన అన్నం
రాచిప్పలో చేసిన పెసరపప్పు
రాతి గిన్నెలో పేరున కమ్మటి పెరుగు
ఇంట్లో తయారుచేసిన కారాస్
ఇనుప పెనంపైన వేయించిన కోడిగుడ్డు
రాగి చెంబుతో నీళ్లు

హడావిడి లేకుండా village style నోరూరించే వంటకాలతో simple భోజనం. Items తక్కువ అనిపించినా తిన్నాక దీనికి సాటి లేదని అనకుండా ఉండలేరు.😀

Related posts : 

Comments