Day 1 - రాచిప్ప | Kalchatti | Seasoning

రాచిప్ప ( Kalahati ) Seasoning Day 1

రాచిప్పను Seasoning చేయడానికి పసుపు (turmeric powder),  ఆముదం ( Caster oil ) లేదా నువ్వుల నూనె ( Sesame seeds oil ) ఉంటే సరిపోతుంది.

ముందుగా ఒక ప్లేట్ లో waste news paper వేసుకోవాలి. దాని మీద రాచిప్పని పెట్టుకోవాలి. ఒక గుడ్డతో రాచిప్ప లోపలి భాగాన్ని తుడవాలి. ఇలా చేయడం వల్ల అందులో ఉన్న సన్నటి దుమ్ము, ధూళి పోతుంది.

ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో నూనె, పసుపు కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. దాన్ని రాచిప్ప అంతా బాగా పూయాలి. 

ప్లేట్ తో సహా రాచిప్పను ఎండలో కానీ బాగా వెలుతురు వచ్చే ప్రదేశంలో కానీ పెట్టుకోవాలి.

Comments