Day 2 to 5 - రాచిప్ప | Kalchatti | Seasoning


రాచిప్ప ( Kalchatti ) Seasoning Day 2 to 5

మొదటి రోజు seasoning చేసాక ఎండలో పెట్టాము కదా. 

1. రెండవ రోజు ప్లేట్ లో ఉన్న పాత న్యూస్ పేపర్ తీసేసి కొత్తది వేసుకోవాలి.

2. పనికిరాని న్యూస్ పేపర్ కానీ పాత గుడ్డతో రాచిప్ప మొత్తం శుభ్రం చేసుకోవాలి.

3. తర్వాత నూనె, పసుపు పేస్ట్ లా చేసి రాచిప్ప మొత్తం పూయాలి.

4. మొదటిరోజు లాగా రాచిప్ప ఉన్న ప్లేట్ ఎండలో పెట్టుకోవాలి.

5. ముడవరోజు నుండి ఐదవరోజు వరకు step 1 నుండి step 4 వరకు చేయాలి.

Comments