My Diet My Rules - 28 July 2020




6.30 AM - Ginger tea

8.30 AM - Flax seeds water

10.10 AM
Banana - 1
Pista - 5
Cashews - 2
Walnuts - 2
Almonds - 6

1.30 PM
క్యారెట్ పెసరపప్పు తాలింపు రెసిపీ కోసం ఇక్కడ చూడండి.
కాకరకాయ వేపుడు
రసం
జామకాయ సగం

           కాకరకాయ వేపుడు నాకు తెలిసిన పధ్ధతిలో, నాకు కావలసిన పదార్థాలతో మొదటిసారి చేసాను. నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఎవరైనా ఇలా చేస్తారో లేదో నాకు తెలీదు. ఈ రెసిపీ నాకు నచ్చేలా వస్తే అప్పుడు మీకు చెప్పాలి అనుకున్నాను. కాబట్టి ఇంకోసారి చేసినప్పుడు ఫొటోస్ తీసి తయారుచేసే విధానం రాస్తాను.

5.30 PM - Ginger tea

6.45 PM
Chapati - 2
Sesame, flax seeds powder - 1 spoon
Ghee - 1/2 spoon
Curd with onions sprinkled with curry leaves powder
Banana - 1

Comments