My Diet My Rules - 10 Aug 2020


7.30 AM - కాఫీ

10 AM - First meal

పొంగలి
వంకాయ పెసరపప్పు కూర

1.30 PM - Second meal
అన్నం
నువ్వులు మునగాకు పొడి 
టొమాటో కాకరకాయ కూర
తెల్లారి మిగిలిన 2 స్పూన్ల వంకాయ పెసరపప్పు కూర + రసం
బొప్పాయి పండు


5.40 PM - Evening drink

ద్రాక్షపళ్ళు, నీళ్లతో చేసిన ద్రాక్షరసం. చక్కెర, బెల్లం, తేనె లాంటి ఎలాంటి ఇతర పదార్థాలు కలపలేదు.

6.10 PM - Third meal
బొప్పాయిపండు - చిన్న ముక్క
జామకాయ - సగం
దానిమ్మపండు - సగం చిన్నది
బాదంపప్పులు - 5
గుమ్మడి గింజలు - 1 స్పూన్
పుచ్చకాయ గింజలు - 1 స్పూన్
పొద్దుతిరుగుడు గింజలు - 1 స్పూన్
అత్తిపండు ( Fig ) - 1
జీడిపప్పులు - 2



Comments