My Diet My Rules - 20 Aug 2020

7 AM - అల్లం టీ

9.30 AM
పెసరట్టు - 1
టమాటో పులుసు
బాదంపప్పులు - 6

1.30 PM 

అన్నం
గోంగూర పచ్చడి
క్యారెట్ పెసరపప్పు వేపుడు
పప్పురసం
నల్ల ద్రాక్ష

5.45 PM - అల్లం టీ

7.30.PM

చపాతీలు - 2
బంగాళదుంప కూర
క్యారెట్ పెసరపప్పు వేపుడు
గోంగూర పచ్చడి

రోజు మొత్తంలో అర లీటరు నిమ్మరసం మరియు అల్లం తురుముతో చేసిన పల్చటి మజ్జిగ.



Comments