Day 11 - రాచిప్ప | Kalchatti | Seasoning | Soapstone cookware
రాచిప్ప ( Kalchatti ) Seasoning Day 11
1. పది రోజుల తర్వాత రాచిప్పలో వేడి నీళ్లు పోసి, నీళ్లు చల్లబడేవరకు వదిలేయాలి.
2. ఆ తర్వాత పాత్రలు తోమాడానికి ఉపయోగించే లిక్విడ్ వేసి బాగా రుద్ది శుభ్రం చేసుకోవాలి. లిక్విడ్ సోప్ తో తోమడం ఇదే మొదటిసారి మరియు ఇదే చివరిసారి.
3. ఇప్పుడు రాచిప్పలో నీళ్లు పోసి స్టవ్ వెలిగించి తక్కువ మంటపై ఉంచాలి. నీళ్లు వేడయ్యే వరకూ ఉంచి ఆపేయాలి. నీళ్లు చల్లారే వరకు అలాగే వదిలేయాలి.
4. ఇప్పుడు రాచిప్ప వండడానికి సిద్ధం.
Comments
Post a Comment