రాచిప్ప | Soapstone cookware | Maintenance


1. రాచిప్పలో వంట చేసిన తర్వాత అందులోనే ఉంచాలి. 

2. రాచిప్ప చల్లబడిన తర్వాత మాత్రమే దాన్ని కడగాలి.

3. రాచిప్పని కడగడానికి లిక్విడ్ సోప్ వాడకూడదు.

4. బియ్యప్పిండి లేదా శనగపిండి వేసి కొబ్బరిపీచు కానీ స్క్రబ్ కానీ వేసి బాగా రుద్ది కడగాలి.

5. నీళ్లు మొత్తం ఆరిపోయేవరకు బోర్లించి పెట్టాలి.

6. కొన్ని చుక్కలు నూనె వేసి రాచిప్ప మొత్తం పూసి పెట్టాలి.

7. వంట వండే ముందు ఒకసారి నీటితో కడిగి వంట చేయాలి.

Related posts :

Comments